Posts

ఉద్యోగస్థులారా ఆలోచించండి ఆచరించండి

 ఉద్యోగస్థులారా ఆలోచించండి ఆచరించండి  ముఖ్యమంత్రి కుటుంబపెద్దగా ఉన్న అతిపెద్ద కుటుంబంలో  ఉద్యోగులు కూడా సభ్యులే, బయటివారు కారు. ప్రభుత్వాన్ని నడపడంలో , ప్రజలకు సేవలందించడంలో, సంపద పెంచడం, పంచటంలో మీ పాత్ర చాలా కీలకం. ఉద్యోగ భద్రత, జీతభత్యాలలో పెరుగుదల ఖచ్చితంగా మీ హక్కు , కానీ కుటుంబ పరిస్థితులు , జమాఖర్చులు , వాస్తవాలు గ్రహించి కుటుంబపెద్దతో సహకరించవలచిన ఆవశ్యకత మీ మీద ఉంది.  రాష్ట్రము విడిపోయిన తర్వాత ఆదాయం గణనీయంగా పడిపోవటం, వ్యవసాయరంగం ఎదురుకొంటున్న సవాళ్లు , కరోనా ఇబ్బందులు అందరికి అందరికి తెలుసు. ఈ సవాళ్ళని ఎదురుకొని రాష్ట్రాన్ని ప్రగతిపధంలో నడపటం , సంపద సృష్టించటంలో మేధావులైన ఉద్యోగుల పాత్ర కీలకం.  ఉద్యోగ భద్రత, జీతభత్యాలు పెరుగుదల హక్కు, అదేవిధంగా సంపద సృష్టించడం, రాష్ట్రవనరులకు పదునుపెట్టి సమర్థవంతంగా వినియోగించడం మీ భాద్యత.  హక్కులగురుంచి కుటుంబపెద్దలతో పోరాడే ఉద్యోగసంఘాలు , ఉద్యోగుల తరుపున ప్రభుత్వానికి వారి భాద్యతలు, జవాబుదారితనం గురించి ఖచ్చితమైన హమీ ఇవవలచిన ఆవశ్యకత ఎంతయినా ఉంది.  ఇటీవల సోషల్ మీడియాలో ఉద్యోగులను కించపరుస్తు పోస్టులు పెట్టటం, వారిని సామజిక చెదపురుగులుగా వర్
  Invention to convention -An essential shift in Indian Agriculture As a country, we moved from food starving to food surplus nation in about 75years. Our food grain production increased from 50 Million MT in 1951 to 308 Million MT in 2020-21, which is a considerable achievement. With food grains such as paddy and wheat, shifting from sellers’ market to buyers’ market with bumper production in subsequent years, farmers are facing problems in selling the produce, despite Minimum support price (MSP) mechanisms. In fact it is impossible for any government directly purchasing from farmers at Minimum support price (MSP) and sustain the operations.   The intention of MSP is to act as bench mark price.   While working on MSP, other than cost of production, the other factors such crop planning, value addition possibilities, export potential, cost of buffer stock management etc., shall be considered. Just declaring MSP is not sufficient from Government, it has work on whole lot of issues like

మనసున్న మారాజు మన ముఖ్యమంత్రి - రైతులకు పురుగుమందు సాయం

  మనసున్న మారాజు మన ముఖ్యమంత్రి - రైతులకు పురుగుమందు సాయం   రైతులపై ఎనలేని ప్రేమ. వారిపై ఈగ కూడా వాలకూడదు అనే అంతటి సున్నిత మనస్తత్వం. తండ్రికి తగ్గ తనయుడు.  రైతుసమస్యలు అధికారులకు విన్నవించి పరిష్కరిస్తారనే ఉద్దేశంతో రైతు మిషన్ ఏర్పాటు, పాల ఉత్పత్తిదారులకు గిట్టుబాటుధర ,పటిష్టమైన  మార్కెటింగ్ వ్యవస్థ కొరకు పేరొందిన అమూల్ సంస్థతో ఒప్పందం, పంటకి గిట్టుబాటు ధర కోసం మార్కెటింగ్ నిధి, రైతు భరోసా కేంద్రాల ద్వారా సత్కర సేవలు, ఇంకా  ఎన్నెనో పథకాలు.  ఇంత గొప్ప మనసున్న ముఖ్యమంత్రి , ఏంతో చేయాలనే తాపత్రయం, రైతు కోసం ఎంతైనా ఖర్చుకి ఎనకాడని తీరు . అయ్యినా 3 ఏళ్లగా ఒక్క ఎకరానికి కూడా డ్రిప్ లేదు, వరద సాయం అందలేదు , e పంట, e Kyc నమోదులో నిర్లక్ష్యం , అరకొర పనిముట్ల సదుపాయం ఇలా అనేక సమస్యలు. వీరికి కచ్చితంగా అధికారులను జవాబుదారీ చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఎంతో అనుభవజ్ఞులతో ఏర్పరచిన వ్యవసాయ మిషన్ ఈ దిశలో పని చేసి రైతు సంస్థలను పరిష్కరించి ముఖ్యమంత్రి గారికి మంచి పేరు తేవాలి. అంతేగాని,మేము సలహాలు ఇచ్చేవరకు , జవాబుదారీ మేముకాదు అని కాడి కింద వేయడం మంచిది కాదు.   ప్రకృతి వ్యవసాయంలో మనం ప్రపంచానికే ఆదర్శం , స

A page from citizen’s diary- Flood loss compensation in Krishna District

  A page from citizen’s diary- Flood loss compensation in Krishna District Newly elected young and energetic Chief Minister Sri YS Jaganmohan Reddy brought administration to people’s doorstep by establishing village secretariat, Rythu Barosha Kendras and appointed sufficient staff, in addition to village volunteers ( one volunteer for 50 households) exclusively to ensure government programs delivery to people.   When it comes to the delivery of welfare programs such as distribution of pensions, ration etc., its working is satisfactory. In case of livelihood/income generation issues such as solving land title issues, farm electrification, and agri business/welfare still long way to go and the administration has to put their foot on ground and monitor, evolve the program with deliverables and performance indicators to ensure proper implementation of the program. Last week when I was travelling in Krishna dist., lanka villages came to know that many farmers did not get 2020 khariff fl

A page from citizen’s diary - Paddy procurement

  A page from citizen’s diary - Paddy procurement   While travelling to our village Kollipara I found paddy being harvested or spread on roads for drying. Came to know that farmers are getting Rs 1400/qtl from open market as against MSP of Rs 1940/- . It’s huge loss to farmers.  AP Govt.made arrangements for paddy procurement through civil supplies/ RBKs and the centres are yet to start operations in this area. Local administration or RBK incharges who are expected to lead the procurement are not having any idea about the same. They informed that they are very very busy with cross loss enumeration due to recent rains. Contacted Commissiner civil supplies, through him MD civil supplies corporation and quickly apprised the situation to them. I was told that dist administration got reports from field stating paddy procurement in guntur dist will start from end December.  I differed with them and with supportive pictures from field, convinced them for the need of immediate action. Also tol

గ్రామీణ ఉపాధి హామీ పథకం - వాస్తవ పరిస్థితులు - కొత్త ఆలోచనలు

  గ్రామీణ ఉపాధి హామీ పథకం - వాస్తవ పరిస్థితులు - కొత్త ఆలోచనలు  2006లో మొదలు పెట్టబడిన ప్రపంచములోనే అతిపెద్ద పేదరిక నిర్ములన కార్యక్రమం. రాజకీయ సమీకరణాలు మారినా దిగ్విజయంగా వెలుగుతున్న తీరు. 2020-21లో లక్ష కోట్లఫై చిలుకు బడ్జెట్ , 6.51 కోట్ల పేదప్రజలకు 130.9 కోట్ల పనిదినాలు ఒక్క ఏడాదిలో కల్పిస్తున్న సందర్భం. కార్యక్రమ ఉద్దేశం ప్రకారం 60శాతం నిధులు వ్యవసాయ పద్దు అంటే నీరు, చెట్టు, భూమి అభివృద్ధికి ఖర్చు పెట్టాలి. 74 శాతంపైనా వీటి నిమిత్తం ఖర్చుచేసినట్టు ఉన్నలెక్కలు.  ఎక్కడ పేదరికం ఎక్కువవుందో అక్కడ ఖర్చు ఎక్కువ పెట్టే ఉద్దేశ్యంతో రాష్ట్రము, జనాభా ప్రాతిపదికన కేటాయించని పథకం. పథకం ఆరంభించి 15 ఏళ్ళు దాటినా పేదరికంలో కొట్టాడుతున్న బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు పథకాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకోని పరిస్థితి. 18% తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే కేవలం  4.8% బీహార్, 7% యూపీ , 2.7% మహారాష్ట్ర ఉపయోగించుకున్నాయంటే కార్యక్రమ లక్ష్యాలు ఎలా గతి తప్పుచున్నాయో అర్ధం చేసుకోవచ్చు.   గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లపేరుతో లక్షలకోట్లు గ్రామీణ ఉపాధి నుండి మెటీరియల్ కంపోనెంట్ పేరుతో ఖర్చుచేస్తున్న తీరు చూస్తే

CALAMITY CAN BE TURNED AS AN OPPORTUNITY – PRAWN CULTURE

CALAMITY CAN BE TURNED AS AN OPPORTUNITY – PRAWN CULTURE AP with estimated shrimp production of 5.8 LMT/Year is the leading producer and with more than 90% material getting exported, plays vital role in global shrimp markets. The present corona effect is showing heavy toll on the state, in case timely interventions are not put into action. With drastic reduction in exports, we need to look at localized solutions such as improved cold storage facilities, inward receipt finance facility through banks etc., local sales other than working towards fast opening of exports. By addressing such important supply chain issues only one can stipulate processing units to buy at minimum support price, but it cannot be mandated on them, as it will never be binding on them.         The experience of Sri Prasad Raju, Progressive shrimp farmer from Krishna dist is unique and its worth replicating. Raju have ready to harvest shrimp in 1600 acres and feeding most them further will be an added bu