Posts

Showing posts from March, 2019

చంద్రన్న చిత్ర విచిత్ర విలక్షణ విన్యాసాలు

చంద్రన్న చిత్ర విచిత్ర విలక్షణ విన్యాసాలు 1.        ఎవరికన్నా చేనులో చెరువు మట్టి కావాలంటే చాలా డిమాండ్ . ఎక్కువ డబ్బులు చెల్లించి మరీ కొంటారు . అటువంటి బంగారం లాంటి మట్టిని " నీరు - చెట్టు " కార్యక్రమము లో   పూడిక తీసే పేరుతో   కొన్నివేల   కోట్లు చెల్లించినట్టు చూపించి , మట్టి మరియు డబ్బు అపారంగా దోచుకుని దాచుకున్న మీరు సృష్టిఇంచిన వ్యవస్తపై మాకెందుకుండాలి భరోసా ?   2.      2006 అటవీహక్కుల చట్టంలో గణనీయమైన మార్పులు తెచ్చేటందుకు కృషిచేసి, సాధించి, రాష్ట్రములో గిరిజనులు సాగు చేసుకుంటున్న షుమారుగా 8 లక్షల ఎకరాలు పోడు భూములకు శాశ్వత పట్టాలు కల్పించిన వైస్సార్ గారిని ఆదర్శముగా తీసుకోవాల్సిందిపోయి, తమ 5 సంవత్సరాల పాలనలో   సెంటు పోడు భూమికి కూడా పట్టా ఇవ్వని తమ పాలనాదక్షతకు తప్పనిసరిగా గిరిపుత్రులు తమకు చరమ గీతం పాడాలిసిందే.   3.        ప్రభుత్వ ఆస్పత్రులలో పరిశుభ్రత బాగా లేదు, ఎలుకల బెడద వుంది అని పొరపాటున అన్న పాపానికి, కర్నూల్ ప్రభుత్వ హాస్పత్రిలో   ఒక్కొక   ఎలుకను పట్టుకొనటానికి 20000 వేలు ఖర్చు చేసి, ఇటువంటి అతిచిన్న కార్యక్రమాల ద్వా