Posts

Showing posts from February, 2019

మాకొద్దు బాబోయ్ ఈ పెద్ద కొడుకు

మాకొద్దు బాబోయ్ ఈ పెద్ద కొడుకు 2014 లో రాష్ట్రము విడిపోయింది , ఆస్తులుపోయి అప్పులు మిగిలాయి , అనుభవంఉన్న నేత అవసరం నేను మీ పెద్ద కొడుకుగా వస్తున్నా , మీ అందరి కష్టాలు తీరుస్తా , మీఅందరిని నా కళ్ళలోపెట్టుకుని చూస్తా అంటే   గొర్రె కసాయివాడిని నమ్మినచందంగా నమ్మి ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకున్నాము . మీరు ఈ 5 సంవత్సరాలలో బీద రాష్ట్రము , కట్టుబట్టలతో కరకట్ట కాపురం చేస్తున్నాము అని కల్లబొల్లి కబుర్లు చెపుతూ , మమ్మల్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురిచేసి తమరు మాత్రము ప్రత్యేక విమానాలు , విచ్చలవిడి ఖర్చులు , ఇసుక మట్టి దోపిడీ , ప్రాజక్టుల పేరుతో   ప్రజాధనం నిలువు దోపిడీ , పూటకో దేశం , గంటకో రాష్ట్రము తిరుగుతూ ప్రజా సంక్షేమం పూర్తిగా గాలికి వదిలేసి రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేసి , వచ్చినవాడు కొడుకు కాదు కొర్రివిదెయ్యం అని నిరూపించిన మీలాంటి కొడుకు మాకోద్దు బాబు .    ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో చిన్న చిన్న తాయిలాలు మాకు విదిల్చి , పెద్దకొడుకుగా వస్తున్నా అని మళ్లీ   మమ్మ...